హాట్ టాపిక్‌గా రాజమౌళి ఆస్తులు..

Rajamouli RRR

దర్శకధీరుడు అనగానే మనకు గుర్తొచ్చేది రాజమౌళి. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయనదే. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ తెప్పించిన తొలి దర్శకుడు కూడా ఆయనే. రాజమౌళి కెరీర్‌లో ఫ్లాప్ అనే పదానికి చోటు లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేసిన బాహుబలి సిరీస్‌తో ఆయనకు వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ‘బాహుబలి’ తెలుగు సినిమాను తొలిసారిగా రూ. వెయ్యి కోట్ల బరిలో నిలిచేలా చేసింది.

మరి రాజమౌళి సినిమా చేస్తున్నారు అంటే అది దాదాపు భారీ బడ్జెట్ మూవీయే అయ్యుంటుందనడంలో సందేహం లేదు. అయినా సరే.. ఆయన సినిమాకు నిర్మాణ సారథ్యం వహించేందుకు నిర్మాతలు పోటీ పడతారు. మరి చేసిన సినిమాలు తక్కువ అయినా కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీసిన రాజమౌళి ఎంత సంపాదించారు? ఆయన ఆస్తుల విలువెంత అనేది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆస్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం రాజమౌళి ఆస్తుల విలువ రూ.158 కోట్లు అని సమాచారం. హైదరాబాద్‌లో ఆయనకు లగ్జరీ ఇల్లు ఉంది. విదేశాల్లోనూ ఆయనకు ఆస్తులు ఉన్నాయట. ఇక రాజమౌళి కార్ల విషయానికి వస్తే.. ఆయన వద్ద రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ కార్లు మాత్రమే ఉన్నాయట. ఇన్ని ఆస్తులు ఉన్నా కూడా రాజమౌళి మాత్రమే కాదు.. ఆయన సతీమణి రమా సైతం చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. ఏ షోకి వచ్చినా.. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా రమా ఒక సాధారణ గృహిణిగానే కనిపించడం విశేషం.

ఇవీ చదవండి:

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?