Rakul Preet: రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి స్పెషల్‌గా చెప్పాలా? ఇప్పుడంటే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి కానీ ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ షేక్ చేసేసింది. అందంతో యూత్‌ని కట్టిపడేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్‌లోకి రకుల్ ఎంట్రీ ఇచ్చినా కూడా అమ్మడికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీ బాగా కలిసొచ్చింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కు బీభత్సమైన హైప్ ఇచ్చింది. ఆ తరువాత అమ్మడు వెనుదిరిగి చూసుకున్నదే లేదు.

ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న రకుల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషల్ విషెస్ చెప్పాడు. ఇప్పుడు జాకీ పెట్టిన పోస్ట్‌తో పాటు వీడియో తెగ వైరల్ అవుతోంది. రకుల్‌తో కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి జాకీ భగ్నానీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామంటూ ఈ జంట గత ఏడాది ప్రకటించి షాక్ ఇచ్చింది.

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

కాగా.. రకుల్ బర్త్‌డే సందర్భంగా జాకీ.. ఈ స్పెషల్ డేన.. తనను ఎప్పుడు ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నానన్నాడు. రకుల్‌తో ఉంటే ప్రతి రోజు ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుందని వెల్లడించాడు. ఎప్పుడూ కూడా అలసిపోయినట్లు అనిపించదని… ఆమె తన ధైర్యమని.. ప్రతి అడుగులోనూ ఆమె తన భాగస్వామి అని జాకీ తెలిపాడు. రకుల్ కలగన్నవన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. ప్రతి రోజును అద్బుతంగా మార్చే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ రకుల్‌పై తన ప్రేమను జాకీ తెలియజేశాడు.

ఇవీ చదవండి:

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు