రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

యాంకరింగ్‌ను పక్కనబెట్టి సినిమాల్లో కీలక పాత్రలతో దూసుకెళుతోంది అనసూయ. దాదాపు నలభయ్యేళ్ల వయసులో కూడా స్టార్ హీరోయిన్లకు సమానంగా అవకాశాలు కొట్టేస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాటన్నింటినీ లైట్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది అనసూయ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. రంగమార్తాండ, విమానం, పెదకాపు 1 చిత్రాల ద్వారా అనసూయ ప్రేక్షకులను పలకరించింది. 

అయితే సినిమా ఏదైనా సరే.. అనసూయకు మాత్రం కీలక పాత్రలు లభిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఆమె గురించి ఓ ఆసక్తికర విషయం తెగ వైరల్ అవుతోంది. అనసూయ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందంటూ టాక్ నడుస్తోంది. అనసూయ నటించిన రజాకార్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనసూయను మీడియా ‘మీరు రాజకీయాల్లోకి వెళుతున్నారట నిజమేనా? అని ప్రశ్నించింది.

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

అనసూయ తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించింది. తనకు అసలు రాజకీయాలపై ఏమాత్రం ఇంట్రస్ట్ లేదని తెలిపింది. రాజకీయాల్లోకి వెళ్లకుండానే తాను మంచి పనులు చేయవచ్చని తెలిపింది. రాజకీయ నాయకులను వాళ్ల పని వాళ్లను చేసుకోనిద్దామని అనసూయ పేర్కొంది. అయితే రజాకార్ చిత్ర నిర్మాత నారాయణ రెడ్డి బీజేపీకి చెందిన వ్యక్తి. ఒకవేళ ఆయన బీజేపీలోకి ఆహ్వానిస్తే వెళతారా? అని అనసూయను మీడియా ప్రశ్నించగా.. తమ మధ్య ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదని వెల్లడించింది.

ఇవీ చదవండి:

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు