పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా అవకాశాలు కొట్టేసే హీరోయిన్లు కొందరే ఉంటారు. అలా స్టార్టింగ్‌లో హిట్స్ లేకున్నా కూడా వెంటవెంటనే అవకాశాలు కొట్టేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది శ్రీలీల. ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమాలోనే అవకాశం కొట్టేసింది. దసరా నుంచి మొదలుపెడితే సంక్రాంతి వరకు నెలకో సినిమాతో ఎంటర్ టైన్ చేసేంతలా ఆమె సినిమాలు ఒప్పుకుంది.

అమ్మడు ఇప్పుడిప్పుడే వరుసబెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ముద్దుగుమ్మ కెరీర్ పీక్‌లో ఉంది. ఈ టైంలో శ్రీలీల పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఈ దసరా కానుకగా బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో ఓ ఫొటోలో శ్రీలీల కనిపించింది. ఇక అంతే రూమర్స్ ప్రారంభమయ్యాయి. అతడితో పెళ్లికి రెడీ అయిందని న్యూస్ వైరల్ అవుతోంది.

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పాతుకుపోతున్న తరుణంలో తనపై ఇలాంటి రూమర్స్ ఏంటని శ్రీలీల తల పట్టుకుంటోందట. ఇలాంటి వార్తలతో తన కెరీర్ డిస్టర్బ్ అవుతుందని ఆందోళన చెందుతోందట. ఈ క్రమంలోనే తన పెళ్లి వార్తల్లో నిజం లేదని.. ఇలాంటి వాటిని రాసేముందు నిజం తెలుసుకోవాలని చెప్పుకొచ్చింది. అమ్మడు ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ ఆ తరువాత ఆదికేశవ, ఎక్స్‌ట్రా, గుంటూరు కారం సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయో అమ్మడిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.

ఇవీ చదవండి:

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు