Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

టాలీవుడ్‌లో ఫ్యామిలీకి అత్యంత ప్రయారిటీ ఇచ్చే హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బన్నీ స్టార్ హీరోగా ఎదిగేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. ఇక ప్రస్తుతం ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. స్నేహలతారెడ్డిని బన్నీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. స్నేహ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. 

పర్సనల్ విషయాలతో పాటు పిల్లలు చేసే అల్లరిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. చక్కగా ఇంటి పట్టునే ఉంటూ పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ స్నేహ స్వయంగా చూసుకుంటారు. ఇకపోతే స్నేహకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్నేహకు కోపం వస్తే అందరిలా ప్రవర్తించరట. ఎవరిపైనా అరవడం వంటివి చేయరట. చాలా కూల్‌గా వ్యవహరిస్తారట. 

Advertisement
స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

స్నేహకు బన్నీపైన కానీ.. వేరే ఎవరిపైనైనా కోపం వస్తే సైలెంట్‌గా బెడ్ రూంలోకి వెళ్లిపోతారట. హాయిగా బెడ్‌పై కూర్చొని మెడిటేషన్ చేస్తారట. అలా స్ట్రెస్‌ని మొత్తం పోగొట్టుకుని ఫ్రీ అయిపోతారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నిజానికి ఇంత కూల్ భార్య దొరకటం బన్నీ అదృష్టమని చెబుతున్నారు. అందుకేనేమో బన్నీ కూడా వీలు చిక్కినప్పుడల్లా తన సమయం అంతా ఫ్యామిలీ కోసమే కేటాయిస్తూ ఉంటాడు. మొత్తానికి వీళ్లిద్దరి పెయిర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనడంలో సందేహం లేదు.

ఇవీ చదవండి:

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?