Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

సమంత, నాగచైతన్య విడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా వారిద్దరూ కలుస్తారనే ఆశ మాత్రం అభిమానుల్లో చావడం లేదు. ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలవబోతున్నారంటూ వార్తలు రావడం.. ఆ వెంటనే లేదు లేదంటూ రూమర్స్ రావడం తరచుగా జరుగుతోంది. అయితే రీసెంట్‌గా నాగ చైతన్య.. సమంత వద్ద ఉండే కుక్కతో ఓ ఫోటోలో కనిపించాడు. దీంతో వీరిద్దరూ కలవబోతున్నారంటూ టాక్ మొదలైంది.

అయితే తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చైతు, సామ్‌ల లైఫ్‌లో ఓ డైరెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆయన మరెవరో కాదు.. శివ నిర్వాణ. సమంత, విజయ్ దేవరకొండ జంటగా రూపొందిన ‘ఖుషి’ మూవీ డైరెక్టర్. విడుదలైన దగ్గర నుంచి మంచి కలెక్షన్లతో ఈ సినిమా దూసుకొని పోయింది. హిట్స్ లేక అల్లాడుతున్న సమంత, విజయ్ దేవరకొండకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

అయితే ఈ సినిమాను సమంత కావాలని శివ నిర్వాణతో చేయించిందని టాక్ నడుస్తోంది. సమంతతో సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమాలో రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉండటంతో శివ నిర్వాణపై చైతు పీకల్లోతు కోపంలో ఉన్నాడంటోంది సోషల్ మీడియా. అసలు చైతుని నొప్పించడానికే శివ నిర్వాణతో సమంత సినిమాను అలా డైరెక్ట్ చేయించిందంటున్నారు. వచ్చే ప్రతి ఒక్క రూమర్‌కి ఎక్కడ రిప్లై ఇస్తామనో ఏమో కానీ చిత్ర యూనిట్ సైలెంట్‌గానే ఉండిపోయింది. 

ఇవీ చదవండి:

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య