సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం క్షీణించిందా? అసలు ఏం జరుగుతోంది? సినిమాలకు గ్యాప్ ఇచ్చేసి ప్రస్తుతం ఆరోగ్యంపైనే ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటోను సామ్ షేర్ చేసింది. దానిని చూసిన అభిమానులు ఒకింత కంగారుపడ్డారు. అసలు సామ్‌కు మళ్లీ ఏమైందని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే ఆమె పెట్టిన పోస్ట్ మొత్తం చదివాక రిలాక్స్ అయ్యారు.

సమంత గత ఏడాది అక్టోబర్ నెలలో తనకు మయోసైటిస్ సోకినట్లు తెలిపింది. అంతకు ముందు నుంచే సామ్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ ఆమె టీమ్ వాటిని ఖండిస్తూ వచ్చింది. ఆ తరువాత ఆమె స్వయంగా తను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు చెప్పి టాలీవుడ్ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని అంతా కోరుకున్నారు. ఇక తాజాగా సామ్ సెలైన్ ఎందుకు ఎక్కించుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

మయో సైటిస్ కారణంగా సామ్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఎనర్జీ లాస్.. కండరాల బలహీనత వంటివి ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే వాటన్నింటితో పాటు రోగనిరోధక శక్తి పెంచేందుకు, వైరస్‌ల మీదే పోరాడే శక్తిని అందించేందుకు.. అలాగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆ సెలైన్ ఎక్కించుకుంటున్నట్టు సామ్ తెలిపింది. ఇక మయోసైటిస్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకునేందుకు కూడా ఈ సెలైన్ ఉపయోగపడుతుందట. మొత్తానికి సమంత పోస్ట్ చూశాక అభిమానులు కూల్ అయ్యారు.

ఇవీ చదవండి:

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

Google News