Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

ప్రీతమ్ జువల్కర్.. అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల సమయంలో బాగా వినిపించిన పేరిది. సమంతకు ప్రీతమ్ పర్సనల్ స్టైలిస్ట్. అయితే సామ్, ప్రీతమ్‌ల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న పిక్స్‌ను సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉందని.. అందుకే నాగ చైతన్యకు సమంత విడాకులు ఇచ్చిందంటూ పెద్ద ఎత్తున పుకార్లకు తెరదీశారు.

అక్కినేని ఫ్యాన్స్ కూడా ప్రీతమ్‌ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రీతమ్ స్పందించి రూమర్స్‌కి చెక్ పెట్టాడు. తాను సమంతను అక్కా అని పిలుస్తానని.. సమంతతో తనకు ఉన్న అనుబంధం గురించి చైతుకి కూడా తెలుసని చెప్పాడు. దయచేసి వేధింపులు ఆపాలంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే ఇలాంటి రూమర్స్‌ని సామ్ అసలు కన్సిడర్ చేయలేదు. అతనితో స్నేహాన్ని కంటిన్యూ చేసింది. అయితే ఇటీవలి కాలంలో సామ్, ప్రీతమ్‌ల పిక్స్ ఏమీ బయటకు రాలేదు.

తాజాగా ప్రీతమ్‌కు సామ్ మంచి గిఫ్ట్ ఇచ్చింది. అతనికి ఇయర్ రింగ్స్‌ను పంపించింది. ఈ విషయాన్ని ప్రీతమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే ఏ సందర్భంగా గిఫ్ట్ పంపించిందనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ప్రస్తుతం సామ్.. టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. ఒక ఏడాది పాటు మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే లండన్‌లో మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్నట్టు టాక్.

ఇవీ చదవండి:

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

Google News