బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

బిగ్‌బాస్ సీజన్ 7 ఆసక్తిగా కొనసాగుతోంది. నిన్న ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున సండే.. ఫన్‌డేని ఆసక్తికరంగా నడిపించారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చి షోని మరో మెట్టు ఎక్కించారు. బిగ్‌బాస్ లవర్ కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి ప్లస్‌లు.. మైనస్‌లు వివరించారు. ఇది కానీ ఫాలో అయితే కంటెస్టెంట్స్ అంతా తమ ఆట తీరుని పక్కాగా మార్చుకుంటారు. షో నుంచి ఆరో వారం హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. 

ఇక షో చివరిలో శివాజీని పిలిచి ఆయనను బయటకు పంపిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో శివాజీ వచ్చి తాను వెళ్లిపోతున్నట్టు తోటి కంటెస్టెంట్స్‌కు చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా బాగా ఎమోషనల్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ అయితే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. అసలేం జరిగింది? సడెన్‌గా ఎందుకు శివాజీని బయటకు పంపించారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది షాకింగ్ న్యూసే.

Advertisement

అయితే నిజంగానే శివాజీ ఎలిమినేట్ అయ్యారా? అనే చర్చ ప్రారంభమైంది. అయితే శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? అంటే అవలేదని తెలుస్తోంది. ఆయన గత కొద్ది రోజులుగా చెయ్యి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు చేతికి సంబంధించి కొన్ని పరీక్షలు చేయించేందుకే బయటకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే ఒకటి రెండు రోజుల్లో ఆయన తిరిగి హౌస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

ఇవీ చదవండి:

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..