Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

పూజా హెగ్డే.. చేతిలో దాదాపు సినిమాలేం లేవు. దీంతో ఎంచక్కా మాల్దీవ్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మాల్దీ్వ్స్‌కి వెళ్లింది. అక్కడ బీచ్‌లో బికినీ వేసుకుని నానా రచ్చ చేసింది. ఆ బికినీ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్లు అమ్మడిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడికి సినిమా అవకాశాలు లేక ఇక బికినీతో పిక్స్ పెట్టి మాయమైపోతున్న తన క్రేజ్‌ని రాబట్టుకోవాలనుకుంటోందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఏదైతే ఏం కానీ పూజా బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూజా అయితే టాలీవుడ్‌లో ఒక చిత్రానికి అయితే సైన్ చేసినట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రానికి ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. గంజా శంకర్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే పూజా పేరు అయితే రివీల్ చేయలేదు కానీ ఆమె హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ మొదలు ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్. కొన్నైతే డిజాస్టర్. పోనీలే ఏమైనా బాలీవుడ్‌లో అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటే అక్కడ కూడా దెబ్బకొట్టింది. చివరిగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. ఇది అట్టర్ ఫ్లాప్. గుంటూరు కారం మూవీ నుంచి తప్పుకోవడం ఆమెకు మైనస్. అయితే ఇటీవల పూజా కాలికి సర్జరీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News