బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

బిగ్‌బాస్ సీజన్ 7 ఆరో వారం కూడా అమ్మాయే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. నిన్న మంచి ఫన్ కార్యక్రమాలతో షోను మొదలు పెట్టి చివరకు చాలా శాడ్‌గా షో ముగిసింది. ఇక షోలో అనిల్ రావిపూడి వచ్చి షేక్ చేసేశారు. నిజానికి ఆయన పెద్ద బిగ్‌బాస్ లవర్. అన్ని సీజన్స్‌ను బీభత్సంగా ఫాలో అవుతుంటారు. అందరి గురించి ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది. నిన్న హౌస్ నుంచి నయనీ పావని ఎలిమినేట్ అయిపోయింది. 

నిజానికి నయనీ పావనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఆమె ఆట చక్కగా ఆడింది. కానీ నయనీ పావని ఎలిమినేట్ కావడమేంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకోగానీ నయనీ పావనికి పెద్దగా ఓటింగ్ పడలేదు. ఆమె పీఆర్ టీం ఎందుకోగానీ అంత యాక్టివ్‌గా లేదు. దీంతో మిగిలిన వారందరితో పోలిస్తే నయని ఓటింగ్‌లో వెనుకబడి పోయింది. ఇక ఆమె వెళుతూ వెళుతూ ఎమోషనల్ అయిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది.

 బిగ్‌బాస్ హౌస్‌లో తొలిసారిగా ఒక కంటెస్టెంట్ వెళుతుంటే అంతా బాగా ఫీలయ్యారు. కేవలం ఒకే ఒక్క వారంలో ఆమె హౌస్‌మేట్స్ హృదయాలను బాగా ఆకట్టుకుంది. ఇక నయనీ పావని అయితే శివాజీ విషయం వచ్చేసరికి బీభత్సంగా ఎమోషనల్ అయిపోయింది. ఆయనను తను తండ్రిలా భావించానంటూ కన్నీటి పర్యంతమైంది. తొలిసారిగా శివాజీ కూడా బాగా హర్ట్ అయ్యారు. ఎవరు వెళుతున్నా గేటు వరకూ రాని తాను నయని వెళుతుంటే వచ్చానని ఫీలయ్యారు.

ఇవీ చదవండి:

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News