రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

Sai Pallavi As Seetha

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దర్శకుడు నితీష్ తివారి భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటించనుందని చాలా రోజులుగా టాక్ అయితే నడుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ కానీ సాయిపల్లవి కానీ స్పందించింది అయితే లేదు. 

తాజాగా ఈ వార్తలపై సాయి పల్లవి స్పందించింది. రామాయణంలో సీతగా నటించబోతున్నట్లు స్వయంగా వెల్లడించింది. తనను సీత పాత్ర కోసం నితీష్ తివారి ఎంచుకోవడం చాలా గొప్ప విషయమని.. త్వరలోనే కథ వినేందుకు ముంబై వెళుతున్నానని తెలిపింది. చాలా మంది గొప్ప నటీమణులు సీత పాత్రలో అద్భుతంగా నటించారని.. దానిలో తాను 10 శాతం చేసినా కూడా ఆ పాత్రకు న్యాయం చేసినట్టేనని సాయిపల్లవి తెలిపింది.

ఇప్పటి వరకూ రామాయణాన్ని తెరకెక్కించిన వారిలో ఎవరూ కూడా పూర్తిగా వాల్మీకి రామాయణాన్ని మాత్రం తెరపై ఆవిష్కరించలేదన్నారు. ఆ లోటు మా చిత్రం తీరుస్తుందని భావిస్తున్నానని సాయిపల్లవి తెలిపింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. మూడు భాగాలుగా దీనిని నితీష్ తివారి తెరకెక్కించున్నారు. 

ఇక టాలీవుడ్‌లో నాగచైతన్యకు జంటగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

ఇవీ చదవండి:

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News