పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా ఇటీవలి కాలంలో తెగ వైరల్ అవుతోంది. గత నెలలో ఈ ముద్దుగుమ్మ ఆప్ పార్టీకి చెందిన యువ నాయకుడు రాఘవ్ చద్దాను ప్రేమ వివాహమాడి ఓ ఇంటిదైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి ముందే పార్టీలు, రెస్టారెంట్లకు తిరుగుతూ ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఇప్పుడు పరిణీతి మరోసారి వార్తల్లో నిలిచింది.

అమ్మడు సినిమాల మాటమో కానీ ఇతర వ్యవహారాలతో తెగ ఫేమస్ అయిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఏమైనా కుదురుగా ఉంటుందేమోనని అంతా అనుకున్నారు కానీ ఆమె దారి ఆమెదే. పెళ్లి తర్వాత రాఘవ్ చద్దాతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ సీన్ రివర్స్. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు బాబోయ్. అసలే మాత్రం ఎవరూ ఊహలకు అందనంత వెరైటీగా పరిణీతి బిహేవ్ చేస్తోంది. 

Advertisement
Pariniti chopra in maldives

తాజాగా భర్త లేకుండానే మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది పరిణీతి. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియాలో వెల్లడించింది. తను మాల్దీవ్స్‌కి తన మరదలతో వెళ్లినట్టు పరిణీతి తెలిపింది. ఈ క్రమంలోనే బికినీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది గర్ల్స్ ట్రిప్ అని చెప్పుకొచ్చింది. కొత్తగా పెళ్లైన వాళ్లు జంటగా వెళితే బాగుంటుంది కానీ మొగుణ్ని వదిలేసి మరదలితో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నావా? అంటే నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు.

ఇవీ చదవండి:

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..