ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. నాలుగు పదుల వయసుకు చేరుకున్నా కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి పేరు ఎత్తడం లేదు. యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడా? అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. 

నిజానికి ప్రభాస్ పెళ్లి వార్తలు రాగానే ఫ్యాన్స్ అయితే అనుష్కనే గుర్తు చేసుకుంటారు. వీళ్లు మాత్రం తామిద్దరం స్నేహితులమేనని ఇప్పటికి పలుమార్లు వెల్లడించారు. అయితే ఫ్యాన్స్ మాత్రం వీళ్లిద్దరికీ పెళ్లి చేసేసి ఒక బుడ్డోడిని కూడా చేతిలో పెట్టారు. అదేనండీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభాస్, అనుష్కకు పెళ్లైతే ఎలా ఉంటుంది? వారికి బాబు పుడితే ఎలా ఉంటుందనేది క్రియేట్ చేసి హ్యాపీ ఫీలయ్యారు.

తాజాగా దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్మమ్మని దర్శించుకునేందుకు శ్యామలా దేవి వచ్చారు. ఆమె కనిపించగానే ఎప్పటిలాగే మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించింది. దీనిపై శ్యామలా దేవి మాట్లాడుతూ.. కృష్ణంరాజు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ తమ ఫ్యామిలీ ముందుకెళ్తోందన్నారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని తెలిపారు. అమ్మాయి ఎవరనే విషయంతో పాటు తేదీ ఎప్పుడో చెప్పను గానీ త్వరలోనే శుభకార్యం ఉంటుందన్నారు. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని శ్యామలాదేవి తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి:

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News