బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

‘పుష్ప’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 69వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదాన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. అలాగే టాలీవుడ్ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, కీరవాణి, దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌, బుచ్చిబాబు సానా తదితరులు అవార్డులను అందుకున్నారు. 

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ఇక ఉత్తమ నటి అవార్డులను వచ్చేసి ఆలియాభట్‌, కృతిసనన్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ సీన్ ఒకటి జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఫోటోలు తీసుకునేందుకు ఉత్తమ నటీమణులు పోటీ పడటం అక్కడున్న వారందరినీ చూపు తిప్పుకోనివ్వలేదు. కృతి సనన్ అయితే తగ్గేదేలే అంటూ ఫోజు ఇచ్చి మరీ బన్నీతో సెల్ఫీ తీసుకుంది. ఆ తరువాత కృతి సనన్, ఆలియా ఇద్దరూ కలిసి బన్నీతో ఫోటో తీసుకున్నారు. 

Advertisement
బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్‌తో పాటు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టిన సినిమా “పుష్ప ది రైజ్”. దర్శకుడు సుకుమార్‌, బన్నీ కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పుష్ప 2పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం పుష్పను మించిన హిట్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..