జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

జెనీలియా.. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. బొమ్మరిల్లు సినిమాతో అమ్మడి కెరీర్ పీక్స్‌కి వెళ్లిపోయింది. హాసిని పాత్రలో అమ్మడు జీవించేసింది. బొమ్మరిల్లు తర్వాత కూడా జెనీలియా మాత్రం హాసినిగానే స్థిరపడిపోయింది. ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా కోసం జెనీలియాను దర్శకుడు భాస్కర్ చాలా ఇబ్బంది పెట్టారట. 

ఓ సీన్ కోసమైతే ఏకంగా ఆమె మూడు నిద్ర లేని రాత్రులు గడిపిందట. ఒకానొక సమయంలో ఇబ్బందులు ఫేస్ చేయలేక సినిమా చేయలేనంటూ వెళ్లిపోయిందట. అంతలా కష్టపడింది కాబట్టే ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే ది బెస్ట్‌గా నిలిచింది. మరి బొమ్మరిల్లు మూవీలో జెనీలియా అంత కష్టపడిన సీన్ ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. అది చాలా చిన్న సీన్ కానీ జెనీలియా టేకుల మీద టేకులు తీసుకుందట. అయినా కానీ అవుట్ పుట్ సరిగా రాలేదట.

బొమ్మరిల్లు సినిమాలో అర్థరాత్రి వేళ హీరో సిద్ధార్థ్‌తో కలిసి జెనీలియా ఐస్‌క్రీమ్‌ తినడానికి వెళ్లే సీన్ గుర్తుందా? దానిలో ఏముంది? చాలా సింపుల్ అనుకుంటాం కానీ ఈ సీన్‌ కోసమే జెనీలియా చాలా కష్టపడిందట. ఈ సీన్ కోసం డైరెక్టర్‌ భాస్కర్‌ ఆమెను అర్థరాత్రి షూట్‌కి రమ్మని చెప్పారట. వచ్చింది కానీ సరిగా చేయలేదట. టేకుల మీద టేకులు తినేసిందట. దీంతో రేపు రమ్మని డైరెక్టర్ ఇంటికి పంపించేశారట. అలా ఈ ఒక్క సీన్ కోసమే మూడు రోజుల పాటు నిద్ర మానుకుని మరీ షూటింగ్‌కి వెళ్లిందట. దీంతో బాబోయ్.. ఈ డైరెక్టర్ తనను బీభత్సంగా టార్చర్ పెడుతున్నాడని వెళ్లిపోయి రెండు రోజుల పాటు షూటింగ్ దిక్కే చూడలేదట. చివరకు జెనీలియాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒప్పించి షూటింగ్‌కి తిరిగి పంపించాడట.

ఇవీ చదవండి:

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News