బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహరాజ్ రవితేజల మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. అయితే బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కు రవితేజ రావడం.. ఆ సమయంలో వారిద్దరి బాండింగ్ చూసి అంతా విభేదాలు ఏమీ లేవని.. అది కేవలం రూమర్ మాత్రమేనని అంతా డిసైడ్ అయ్యారు. అయితే తాజాగా మళ్లీ బాలయ్య, రవితేజల మధ్య విభేదాలు వచ్చాయని టాక్ నడుస్తోంది.

బాలయ్య నటించిన భగవంత్‌ కేసరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు వచ్చేసి రేపు విడుదల కాబోతోంది. భగవంత్‌ కేసరి మూవీ గురించి రవితేజ అయితే పాజిటివ్‌గా స్పందించాడు. హిట్ అవ్వాలని కోరుకున్నాడు. ఈ సినిమా హిట్ కావాలని టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈవెంట్‌లో రవితేజ చెప్పాడు. కానీ బాలయ్య మాత్రం రవితేజ మూవీ గురించే స్పందించిన పాపాన పోలేదు.

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

బాలయ్య స్పందించకుంటే స్పందించకున్నారు కానీ తమకెవరూ పోటీ కాదని మాకు మేమే పోటీ అని బాలయ్య చెప్పుకు రావడం చర్చనీయాంశంగా మారింది. టైగర్ నాగేశ్వరరావు మూవీ గురించే బాలయ్య ఈ కామెంట్ చేశారంటూ టాక్ నడుస్తోంది.

ఈ తరుణంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. బాలయ్య, రవితేజ కాంబో ఫిక్స్ అయ్యిందట. త్వరలోనే మూవీ రాబోతోందంటూ టాక్ నడుస్తోంది. అయితే దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరనేది మాత్రం తెలియరాలేదు. అసలు ఈ వార్తలో నిజమెంతనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.

ఇవీ చదవండి:

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..