‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ థియేటర్స్‌లో నేడు సందడి చేస్తోంది. బాలయ్య నటించిన గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి అద్భుత విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కి పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రూ. 51 కోట్లకు పైగా.. వరల్డ్ వైడ్ రూ. 65 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 

ఈ స్థాయిలో ప్రి రిలీజ్ కావడం బాలయ్య కెరీర్‌లోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే దర్శకుడు అనిల్ రావిపూడి, బాలయ్య కారణంగా నిర్మాతలకు కోట్ల నష్టం మిగిల్చినట్టు టాక్ నడుస్తోంది. బాలయ్య హిట్ సాంగ్ ‘దంచవే మేనత్త కూతురా’ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. దీనిని సినిమా విడుదలైన తర్వాత పెడితే మరింత మైలేజ్ వస్తుందని భావించారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు.

బాలయ్య ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశామని.. సినిమా విడుదలయ్యాక వారం తరువాత ఈ సాంగ్‌ను సినిమాలో పెడతామని అనిల్ రావిపూడి తెలిపారు. అయితే తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట. కథతో ఏమాత్రం సంబంధం లేని ఈ సాంగ్ పెట్టడం వలన సినిమాకు మేలు చేయకపోగా నష్టం చేకూరుస్తుందని భావించారట. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం లక్షల్లో కాదు.. ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశారట. ఆ మొత్తం నిర్మాతకు లాసేనని అంటున్నారు.

ఇవీ చదవండి:

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News