ఫుల్లుగా తాగి రచ్చ.. జైలు పాలైన ‘జైలర్’ విలన్

ఫుల్లుగా తాగి రచ్చ.. జైలు పాలైన ‘జైలర్’ విలన్

జైలర్ సినిమాలో విలన్ రోల్‌లో నటించిన వినాయకన్ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో తన విలనిజాన్ని చూపించారు. ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ వినాయకన్ విలన్ రోల్ పోషించి జైలు పాలయ్యాడు. కేరళలోని ఎర్నాకులంలో నివాసముంటున్న వినాయకన్ ఫుల్లుగా మద్యం సేవించి న్యూ సెన్స్ చేశాడట.

చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల పట్ల కూడా వినాయకన్ దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. జైలర్ సినిమాతో మంచి నేమ్, ఫేమ్ రావడంతో అన్ని భాషల్లోనూ వినాయకన్‌కు గుర్తింపు వచ్చింది. అయితే ఆయన వ్యవహారశైలి పట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. 

Advertisement

సినిమాల్లో పాత్రను నిజ జీవితంలోనూ పోషిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జైలర్ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఢీకొట్టే పాత్ర కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే మద్యం సేవించి రోడ్లపై ప్రవర్తించిన తీరు మాత్రం నెటిజన్లకు తీవ్ర కోపం తెప్పించింది. ఇలా చేయడం వలన వచ్చే అవకాశాలను కూడా కాలదన్నుకోవడమేనని నెటిజన్లు అంటున్నారు.

ఇవీ చదవండి:

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..