ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

ప్రభాస్ తాజాగా 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అభిమానులు ఆయనను పేరును హోరెత్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు అభిమానులు కటవుట్ రూపంలో మరో రికార్డును ఆయన పేరిట వేసేశారు. 

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు హైదరాబాద్‌లో ఓ కటవుట్ ఏర్పాుట చేశారు. కూకట్ పల్లిలోని కతైలాపూర్ గ్రౌండ్స్‌లో 230 అడుగుల భారీ కటవుట్ ఏర్పాటు చేసి వైభవంగా బర్త్ డేను నిర్వహించారు. ఇప్పటి వరకు కన్నడ స్టార్ యశ్ పేరిట ఉన్న రికార్డ్‌ను ఈ పుట్టినరోజుతో ప్రభాస్ బీట్ చేశారు. కర్ణాటకలో యశ్ కటవుట్ 216 అడుగులది అభిమానులు ఏర్పాటు చేశారు.

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

ఇప్పుడు ప్రభాస్ కటవుట్ ఏకంగా 230 అడుగులు. ‘బాహుబలి’ చిత్రంతో ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్‌కు మరో రికార్డును అభిమానులు జత చేయడం విశేషం. సలార్ చిత్రంలో ప్రభాస్ రెండు కత్తులు పట్టుకొని ఊచకోత కోసే ఐకానిక్ పోజ్‌ని అభిమానులు కటవుట్‌గా ఏర్పాటు చేశారు. ఇక సలార్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీఎఫ్ మేకర్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు.

ఇవీ చదవండి:

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..