అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా అవకాశాలు కొట్టేసే హీరోయిన్లు కొందరే ఉంటారు. అలా స్టార్టింగ్‌లో హిట్స్ లేకున్నా కూడా వెంటవెంటనే అవకాశాలు కొట్టేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది శ్రీలీల. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మ ఉన్నంత క్రేజ్ ఇండస్ట్రీలో ఇప్పుడెవరికీ లేదు.. బహుశా ఒకట్రెండు సంవత్సరాలు కంటిన్యూ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదే. ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమాలోనే అవకాశం కొట్టేసింది.

దసరా నుంచి మొదలుపెడితే సంక్రాంతి వరకు నెలకో సినిమాతో ఎంటర్ టైన్ చేసేంతలా ఆమె సినిమాలు ఒప్పుకుంది. అమ్మడు ఇప్పుడిప్పుడే వరుసబెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ముద్దుగుమ్మ కెరీర్ పీక్‌లో ఉంది. ఇన్ని సినిమాలు ఒప్పుకుంటోంది.. నటిస్తోంది.. హిట్‌లు కూడా అవుతున్నాయ్ సరే.. భామ ఎంత వరకూ రెమ్యునరేషన్ పుచ్చుకుంటోందన్నది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం భగవంత్ కేసరి థియేటర్లలో విజయవంతంగా రాణిస్తోంది. ఈ సినిమాలో నార్మల్ లుక్స్‌తో, ఆర్మీకి తయారయ్యే అమ్మాయిగా చాలా సింపుల్‌గా కనిపించింది. క్యూట్.. క్యూట్‌గా, అంతకుమించి స్వీట్‌గా ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసే బాలయ్య మూవీలో కూతురిగా నటించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ శ్రీలల యాక్టింగ్‌కే మార్కులేస్తున్నారు.

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

నటసింహం అంతగా రాణించలేకపోయినా కూతురు అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజ్జి పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించిన ఈ భామ భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుందని టాక్ నడుస్తోంది.

శ్రీలీల అక్షరాలా 1.80 కోట్లు తీసుకుందని టాక్ నడుస్తుండగా.. అబ్బే అది కోట్లు కాదు లక్షలే అని మరోవైపు రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే బాలయ్య కూతురిగా మాత్రమే నటించింది కదా.. అది కూడా తక్కువ నిడివే కదా.. లక్షలే ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా నటిస్తే మాత్రం కోట్లల్లో ఉంటుందని.. శ్రీలలనే ఈ పాత్ర నచ్చింది కాబట్టి మొదట రెమ్యునరేషన్ వద్దనుకున్నా ఆ తర్వాత టీమ్ బలవంతంతో తీసుకుందని కూడా భోగట్టా. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో మరి.

ఇవీ చదవండి:

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..