యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి మాత్రం నిర్వాహకులు టాస్కులతో పాటు ఇతర విషయాలపై పూర్తిగా శ్రద్ధ పెట్టారు. అయితే ఏడో వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కేవలం రెండంటే రెండు వారాలు మాత్రమే ఉండి ఆమె ఎలిమినేట్ అయిపోయింది. రెండు వారాల క్రితమే హౌస్‌లోకి కొత్తగా ఐదుగురు రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆ ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక తాజాగా హౌస్‌లోకి రతిక రీఎంట్రీ ఇచ్చింది. అయితే పూజా మూర్తి ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరక్కపోవడమేనని తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఆమెకు స్క్రీన్ స్పేస్ దక్కలేదు. అలాగే వ్యక్తిగత టాస్కులు సైతం లేకపోవడం పూజా మూర్తికి తగిన గుర్తింపు రాలేదు.

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

గుండమ్మ కథ సీరియల్‌తో పూజా మూర్తి బాగానే పాపులర్ అయ్యింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా కానీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక పూజామూర్తి హౌస్‌లో ఉన్న రెండు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనేది హాట్ టాపిక్‌గా మారింది. హౌస్ లో రెండు వారాలు ఉన్న పూజ రెమ్యూనరేషన్ రూ 4 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అంటే వారానికి 2 లక్షల రూపాయల చొప్పున తీసుకుంది. ప్రిన్స్ యావర్‌కు వారానికి రూ.లక్ష కాగా.. ఆయన 4 వారాల రెమ్యూనరేషన్‌ను పూజా మూర్తి రెండు వారాల్లోనే తీసుకుంది.

ఇవీ చదవండి:

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

Google News