పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. బద్రి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ఆపై ఆ సినిమా హీరో పవన్ కల్యాణ్‌ను వివాహమాడింది రేణు దేశాయ్. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత పవన్ వేరొక వివాహం చేసుకున్నారు. కానీ రేణు మాత్రం పిల్లలను చూసుకుంటూ అలా ఉండిపోయారు. 

ఆ మధ్య ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని రేణు సైతం అంగీకరించారు. మరి ఆ పెళ్లి ఎందుకోగానీ పీటల వరకూ వెళ్లలేదు. ఇక కొన్ని డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన రేణు దేశాయ్.. తాజాగా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. ఒక సామాజిక కార్యకర్త హేమలత లవణం అనే పాత్ర పోషించి తనదైన నటనతో ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను చూరగొంది.

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, రాజకీయాలపై రేణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లైతే ఇప్పట్లో చేసుకునే ఉద్దేశ్యమే లేదన్నారు. ఇక రాజకీయం అనే పదంలోనే నెగిటివిటీ ఉందన్నారు. ఏ తల్లిదండ్రులు అయినా కూడా తమ కొడుకు ఓ డాక్టరో, ఇంజినీరో కావాలనుకుంటున్నారు కానీ రాజకీయ నాయకుడు కావాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. తన పరిధి మేరకు చాలా మంది సాయం చేస్తూ వెళుతున్నానని.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమైతే తనకు లేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ఫుల్లుగా తాగి రచ్చ.. జైలు పాలైన ‘జైలర్’ విలన్

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

Google News