తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

600కు పైగా సినిమాల్లో నటించిన శక్తి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్‌ ప్రేక్షకులకే కాదు.. అన్ని ఇండస్ట్రీలకు ఆయన సుపరిచితుడే. ఇక ఆయన కూతురిగా.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా కపూర్. తీన్ పత్తి అనే సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్‌కు ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. 

కానీ ఆదిత్య రాయ్‌తో కలిసి నటించిన సినిమా మాత్రం శ్రద్ధాకు మంచి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టింది. ఓవర్ నైట్ సెటబ్రిటీగా ఈ సినిమా శ్రద్ధాను మార్చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అవకాశాల కోసం రిలేషన్స్‌ చాలానే మెయిన్‌టైన్ చేసిందట. కానీ అక్తర్ అనే నటుడితో రిలేషన్ ఆమెకు పెద్ద ఎత్తున నెగిటివిటీని తెచ్చి పెట్టిందట. దీని కారణం.. అక్తర్ ఆమె కంటే వయసులో చాలా పెద్ద వారు కావడం.

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

అక్తర్‌కు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా శ్రద్దా పెళ్లి చేసుకోవాలి అనుకుందట. విషయం తండ్రి శక్తి కపూర్‌కి తెలియడంతో ఆయన అంగీకరించలేదట. తండ్రిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెచ్చుకున్న శ్రద్ధా ఇంటి నుంచి వెళ్లిపోయి అక్తర్‌తో డేటింగ్ చేసిందట. తండ్రి ఇంటికి రమ్మని అడిగినా రాలేదట. పెళ్లై పిల్లలున్న వాడితో రిలేషన్ ఏంటని శక్తి కపూర్ ఆమెను కొట్టాడని కూడా టాక్. మొత్తానికి శ్రద్ధాను కన్విన్స్ చేసి శక్తి కపూర్ ఇంటికి తీసుకొచ్చారట. ఇక ఇందులో నిజమెంతనేది శ్రద్ధా స్పందిస్తే కానీ తెలియదు.

ఇవీ చదవండి:

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

Google News