ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

యాంకర్ గా సుమ కనకాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉంది. ఆమె రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయాలని చాలా మంది యాంకర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అసలు సుమ హీరోయిన్ కావాలని ఆశతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు మూడు సినిమాల్లో నటించింది కానీ ఫలితం శూన్యం. అసలు గుర్తింపే రాలేదు. దీంతో బుల్లితెరను నమ్ముకుంది. తొలుత బుల్లితెర సీరియల్స్‌లో సుమ నటించింది.

ఆపై యాంకర్‌గా తన ప్రస్థానం ప్రారంభించింది. అప్పటి నుంచి సుమ వెనుదిరిగి చూసుకోలేదు. నటిగా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆమె నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు. రోషన్, మనస్విని. రోషన్ ఇప్పుడు ‘బబుల్‌గమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే సుమకు తాజాగా ఓ ఈవెంట్‌లో ఊహించని షాక్ తగిలింది. గలగల మాట్లాడే ఆమె మాటలకు ఓ జర్నలిస్ట్ అడ్డుకట్ట వేశారు.

Advertisement

‘ఆదికేశవ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సుమ యాంకరింగ్ చేసింది. దీనిలో భాగంగా సుమకు ఒక మాట చెప్పి ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని సినీ జర్నలిస్ట్ అనగానే తననేదో ప్రశ్నలు అడుగుతారని భావించింది. కానీ ఆ జర్నలిస్ట్ మాత్రం ఆమెకు ఝలక్ ఇచ్చారు. మీడియా వాళ్లను స్నాక్స్ భోజనాల్లా తింటున్నారని సుమ అన్నదట. ఇది అనకుండా ఉంటే బాగుండేదని హితవు పలికారు. అదేదో జోక్‌గా అన్నానని.. మీరు స్నాక్స్‌ను స్నాక్స్ మాదిరిగానే తిన్నారని చెప్పింది. ఇదే వద్దనేది.. మీడియా వరకూ ఇలాంటి జోక్స్ వద్దని చెప్పడంతో సుమ కూడా అంగీకరించింది.

ఇవీ చదవండి:

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..