యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

విష్ణుప్రియ భీమనేని పరిచయం ఏమాత్రం అక్కర్లేదు. యూట్యబ్ వీడియోస్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విష్ణు ప్రియ.. ‘పోరా పోవే’ అనే ప్రోగ్రాంతో యాంకర్‌గా మారింది. ప్రస్తుతం ఒకవైపు యాంకర్‌గానూ.. మరోవైపు నటిగానూ మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే ఇటీవలి కాలంలో విష్ణు ప్రియ యాంకరింగ్‌పై ఫోకస్ తగ్గించి సినిమాలపై దృష్టి పెట్టింది. 

ఈ క్రమంలోనే గత ఏడాది ఆమె వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో ఓ పాత్ర చేసింది. ఈ సినిమాలో సునీల్. అనసూయ, వెన్నెల కిషోర్ వంటి వారు నటించినా కూడా సినిమా ఏమాత్రం సక్సెస్ అవలేదు. ఏదో వచ్చింది.. పోయింది అన్నట్టుగానే ఉంది. ఇక ఆ తరువాత వెబ్ సిరీస్‌లోనూ నటించింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది. 

దయ వెబ్ సిరీస్‌లో విష్ణు ప్రియ లేడీ జర్నలిస్ట్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించింది.ఓటీటీ అవార్డ్స్ లో దయ డైరెక్టర్ పవన్ సాధినేని, హీరో జెడీ చక్రవర్తి అవార్డులు గెలుచుకున్నారు. ఇక తాజాగా విష్ణు ప్రియ చేసిన ఓ రీల్ చర్చనీయాంశంగా మారింది. ఈ రీల్‌ను చూసినవారంతా విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందని భావిస్తున్నారు. తన ఇన్‌స్టాలో ‘మానసిక ఆరోగ్యం ఖరాబ్, శారీరక ఆరోగ్యం ఖరాబ్, రిలేషన్షిప్ ఖరాబ్, షెడ్యూల్స్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్… అయినా ఇలా చిల్ అవుతున్నా’ అని పోస్ట్ పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి:

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

Google News