అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

ఒక్కోసారి ఏదో చెయ్యబోతే.. మరేదో జరుగుతుంది. సినిమాకు సంబంధించి చాలా సీక్రెసీ మెయిన్‌టైన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. నిజానికి అనుకోకుండా లీక్స్ ఇచ్చే అలవాటు మెగాస్టార్ చిరంజీవికి ఉంది. ఆచార్య మూవీ టైటిల్ సహా ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని లీక్స్ ఇచ్చేసి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. ఇలాంటి వాటిని ఫ్యాన్స్ అయితే తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

ఇక ఓజీ మూవీ ప్రొడ్యూసర్ కూడా తాజాగా ఓ లీక్ ఇచ్చి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. అయితే ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రం మాంచి కిక్ ఇస్తోంది. డైరెక్టర్ సుజీత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో ఓజీ నిర్మాత దానయ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆయన ఇచ్చిన లీక్‌ను బట్టి అయితే ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ఇప్పటికే ఓజీ షూటింగ్ 85 శాతం పూర్తైంది. కొత్త షెడ్యూల్‌తో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో.. సుజీత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. నిర్మాత ‘ఈ ఏడాది పేల్చిపడేద్దాం’ అని పోస్ట్ పెట్టారు. అంటే ఈ ఏడాదే ఓజీ రిలీజ్ అంటూ పవన్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. అయితే ఈ సినిమా నిజానికి ఈ ఏడాది రిలీజ్ అవడం కష్టమే. దాదాపు నవంబర్ వచ్చేస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.చూడాలి మరి ఈ ఏడాది చివరి నాటికి ఓజీ థియేటర్లలో సందడి చేస్తుందా.. లేదా? అనేది.

ఇవీ చదవండి:

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?