ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చి మరీ పెళ్లికి ఓకే చెప్పిన అమలాపాల్

ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చి మరీ పెళ్లికి ఓకే చెప్పిన అమలాపాల్

హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లికి సిద్ధమై పోయింది. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ జగత్ దేశాయ్‌కి ఓకే చెప్పేసింది. అమ్మడు ఓకే చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మైనా చిత్రంతో ఫేమస్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా నటించి మెప్పించింది. 

అయితే బెజవాడ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. దీంతో గ్యాప్ తీసుకుని 2013లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి సరసన ‘నాయక్’ మూవీ చేసింది. ఇది కూడా పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు కానీ ఓ మోస్తరు విజయాన్ని అయితే అందుకుంది. ఇలా అమ్మడికి టాలీవుడ్‌లో అయితే పెద్దగా సక్సెస్ అనేది లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్‌ని అమలాపాల్ ప్రేమ వివాహం చేసుకుంది.

ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చి మరీ పెళ్లికి ఓకే చెప్పిన అమలాపాల్

అమలాపాల్, విజయ్‌ల కాపురుం ముచ్చటగా మూడేళ్లు సాగిన మీదట మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2017లో విడాకులు తీసుకున్నారు. విజయ్‌తో విడాకుల అనంతరం అమ్మడిపై అఫైర్స్‌కి సంబంధించిన రూమర్స్ అయితే గట్టిగానే వినిపించాయి. ఇక తాజాగా అమలాపాల్‌కు జగత్ దేశాయ్ ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌కు లిప్ కిస్ ఇచ్చి మరీ ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో జగత్ దేశాయ్ ‘తన కలలరాణి పెళ్లికి అంగీకరించింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇవీ చదవండి:

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

Google News