మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హవా నడుస్తోంది. కుర్ర హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ ఈ ముద్దుగుమ్మ తమ సినిమాలో ఉండాలని కోరుతున్నారు. బాలయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి ఇప్పటికే అమ్మడికి ఊహించనంత పేరు వచ్చింది. ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య కూతురిగా నటించి విమర్శకుల మన్ననలను సైతం అందుకుంది. దీంతో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది.

అయితే ‘భగవంత్ కేసరి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో అమ్మడికి ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్‌లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని అమ్మడిని యాంకర్ అడగ్గా.. ఆమె తనదైన శైలిలో స్పందించింది. తాను ఏ హీరోతోనూ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించబోనని ఓపెన్‌గానే చెప్పింది. అంతేకాదు.. తన మొదటి లిప్ లాక్ తన భర్తకే ఇస్తానని తెగేసి చెప్పింది. అమ్మడి మాటలు తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

ఇక అమ్మడి సినిమాలు మున్ముందు నెలకు ఒకటి విడుదలైనా ఆశ్చర్యపోవాల్సింది లేదు. అంతలా సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఏకంగా శ్రీలీల పేరు మీదనే ఒక సాంగ్ పెట్టారు. ‘లీలమ్మో’ అనే పాట లిరికల్ వీడియోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో అమ్మడి డ్యాన్స్ ఇరగదీసింది. ఇక మహేష్ బాబు, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ, నితిన్‌లతో సినిమాలు చేస్తోంది.

ఇవీ చదవండి:

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?