ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్టార్ రేసులోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మరిన బన్నీ ఇప్పుడు ‘పుష్ప 2’తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక షూటింగ్స్ విషయానికి వస్తే బన్నీ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడట. ఈ సరదాయే అతని కొంపముంచిందని టాక్. బన్నీపై ఓ హీరోయిన్ మనసు పారేసుకుందట.

ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా అందరితో ఉన్నట్టుగానే ఆ చిత్ర హీరోయిన్‌‌తో కూడా బన్నీ ఉన్నాడట. కానీ అమ్మడు మాత్రం ప్రేమలో పడిపోయిందట. అప్పటికే బన్నీకి స్నేహారెడ్డితో పెళ్లైపోయి.. కొడుకు కూడా పుట్టాడట. అయినా సరే.. అమ్మడికి బన్నీ స్టైల్ నచ్చడంతో ఎప్పుడంటే అప్పుడు బన్నీకి ఫోన్ చేస్తూ ఉండేదట. అర్థరాత్రి సమయంలో కూడా ఆ హీరోయిన్ బన్నీకి కాల్స్ చేసేదట.

Advertisement

అయితే ఒకసారి స్నేహ ఆమె నుంచి బన్నీ ఫో‌న్‌కి అర్ధరాత్రి కాల్ రావడం చూసిందట. ఇలా పదే పదే కాల్స్ రావడంతో స్నేహకు అనుమానం వచ్చి బన్నీకి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చిందట. అయితే అప్పటికే బన్నీ ఆ హీరోయిన్‌తో మరో మూవీ కూడా చేశాడట. ఇక ఈ మూవీయే లాస్ట్ కావాలని.. ఆమెతో ఇక సినిమాలు చేయడానికి వీల్లేదని స్నేహ కండిషన్ పెట్టిందట. అయినా కూడా సినిమా చేస్తే ఇక విడాకులేనని హెచ్చరించిందని టాక్. దీంతో బన్నీ ఆమెను దూరం పెట్టాడట. అయితే ఆ అమ్మడితో చేసిన సినిమా సూపర్ సక్సెస్ అయ్యిందట.

ఇవీ చదవండి:

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?