వరుణ్-లావణ్యల పెళ్లిలో నాగ చైతన్య, సమంత సందడి?

వరుణ్-లావణ్యల పెళ్లిలో నాగ చైతన్య, సమంత సందడి?

టాలీవుడ్ క్యూట్‌కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్యలు ఎంతో కాలం తమ వివాహ బంధాన్ని కొనసాగించలేదు. ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ పరిణామం అటు నాగ చైతన్యు, ఇటు సమంత ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికీ ఆ జంట కలవాలనే ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. 

అయితే సామ్, చైతు జంట విడిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఒకరికొకరు తారసపడింది లేదు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని పుకార్లు వచ్చాయి కానీ అలాంటిదేం జరగలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరూ ఓ పెళ్లిలో కలవబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ఆ పెళ్లి మరెవరిదో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ఇటలీలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా నేడు జరగనుంది. 

Advertisement
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

వరుణ్ – లావణ్యల పెళ్లి వేడుక కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇక నేడు ఇద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం ఉంది. వారిలో నాగ చైతన్య, సమంత కూడా ఉన్నారని టాక్. వీరిద్దరూ పెళ్లికి హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలవబోతున్నారంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. వరుణ్-లావణ్యల పెళ్లిలో నాగ చైతన్య, సమంత సందడి చేయనున్నారనే వార్తే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇవీ చదవండి:

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..