రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

1990వ దశకంలో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది రంభ. మలయాళం చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన రంభ ఆ తరువాత కోలీవుడ్.. ఆపై తెలుగులో అల్లరి ప్రేమికుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 1994లో విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత వచ్చిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అవడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఇక స్టార్ హీరోయిన్ అయ్యాక రంభ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. స్టార్ హీరోలందరి సరసన నటించింది. అంతేకాదు. కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషల్లో సైతం నటించింది. 100కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఇక ఆ తరువాత వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అప్పటి స్టార్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చినా కూడా రంభ మాత్రం ఇప్పటి వరకూ సినిమాల్లో నటించింది లేదు.

Advertisement

తాజాగా రంభ కూడా రీ ఎంట్రీకి సిద్ధమవుతోందని టాక్. 20 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన రంభ.. ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది. రంభకు ఇద్దరు కూతుళ్లు.. ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వారంతా పెద్దవాళ్లు అయిపోయారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇకపై తన వయసుకు తగ్గ పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తానని రంభ తెలిపింది.

ఇవీ చదవండి:

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..