మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

అవును.. మీరు వింటున్నది నిజమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట అతి త్వరలోనే శుభకార్యం జరగబోతోంది. ఈ కార్యంతో తల్లి ఇందిరాదేవి చివరి కోరిక కూడా నెరవేరబోతోంది. తాను చనిపోయే లోపు ఘట్టమనేని ఇంట్లో ఒక్క శుభకార్యం అయినా చూడాలన్నది ఆమె కోరికట. అయితే.. ఇందిరా బతికున్నన్ని రోజులు ఆ ఇంట్లో ఏ కార్యమూ జరగలేదు. కనీసం మహేష్ కుమార్తె ఓణీల ఫంక్షన్ అయినా చూడాలని బాగా ఆశపడ్డారట.. ఇది కూడా జరగలేదు. వాస్తవానికి మహేష్‌కు ఇలాంటివి ఇష్టం లేనప్పటికీ.. తన తల్లి కోసం, చివరి  కోరిక నెరవేర్చడానికి అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేయాలని సూపర్ స్టార్ ఫిక్సయ్యారట. ప్రస్తుతం సోషల్ మీడియా ఇందుకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఓణీ ఫంక్షన్ అనేది ప్రతి ఆడపిల్లకు జరిగే మొట్ట మొదటి పండుగ. ఇప్పుడు సితార వయస్సు 11 ఏళ్లు. ఇప్పుడు ఫంక్షన్ చేస్తే బాగుంటుందని.. ఇదే సరైన సమయమని మహేష్ భావిస్తున్నారట. అంటే ఘట్టమనేని కుటుంబంలో జరగబోయే మొదటి శుభకార్యం ఇదేనన్న మాట. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన  పెద్దలు, మహేష్‌కు అత్యంత ఆప్తులు, అభిమాన సంఘాల నేతలకు ఆహ్వానం ఉంటుందని తెలియవచ్చింది. మరి ఫంక్షన్ ఇంటి దగ్గరే ఉంటుందా లేకుంటే బడా ఫంక్షన్ హాల్‌లో ఉంటుందా అనేది చూడాలి మరి.

Advertisement
మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

సితార గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచే సెలెబ్రెటీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే యమా యాక్టివ్‌గా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు డ్యాన్స్ వీడియోలను చేస్తూ పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో పాటు అతిచిన్న వయసులోనే చారిటీలు చేస్తూ తండ్రికి తగ్గ తనయ అనే ప్రశంసలను కూడా పొందినది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ‘పెన్నీ పెన్నీ’ సాంగ్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యనే న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌ బోర్డుపై పీఎంజే ప్రకటనలో సీతార తళుక్కుమన్నది. కాగా.. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా చేస్తూ మహేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇవీ చదవండి:

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..