రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో సురేఖా వాణికి పోటీగా తెగ డ్యాన్సులు చేస్తూ వీడియోలను షేర్ చేసింది. అయితే సురేఖా వాణి చిన్న వయసులోనే వివాహం చేసుకుంది. ఆ తరువాత భర్తతో విడాకులు తీసుకుంది.

ఇద్దరు పిల్లలతో సినిమాలు చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తోంది. వారిని ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడింది. అయితే తాజాగా ప్రగతి మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో నిర్మాతగా కొనసాగుతున్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సదరు నిర్మాతే తొలుత పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారట.

Advertisement
రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

ప్రస్తుతం ప్రగతి వయసు 47 ఏళ్లు. అయితే ప్రగతి ముందుగా 21 ఏళ్ల వయసు వచ్చేనాటికే పెళ్లి అవడం.. ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం.. విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 25 ఏళ్లకు పైనే సింగిల్ మదర్‌గా పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ఇప్పుడు సింగర్ సునీత మాదిరిగా తనకొక తోడును ప్రగతి వెదుక్కుందని సమాచారం. మొత్తానికి ఇన్నాళ్లకు ప్రగతి కూడా ఓ ఇంటిది కాబోతోందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?