జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

వరుసగా రెండు సినిమాలు చేస్తే చాలు.. ఇక ఆ హీరోహీరోయిన్లకు ఏదో ఒక రిలేషన్ అంటగట్టేస్తారు. ఇలా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క జంట విషయంలోనూ జరిగింది. ముఖ్యంగా ప్రభాస్, అనుష్కల విషయంలో అయితే మరీనూ. ఇక అప్పట్లో జగపతి బాబు రెండు, మూడు కాంబోలను బాగా రిపీట్ చేసేవారు. తొలుత జగపతిబాబుకు, సౌందర్యకు రిలేషన్ అంటగట్టారు. వారిద్దరి గురించి ప్రచారం బీభత్సంగానే జరిగింది.

ఆ తరువాత జగపతిబాబు, కల్యాణి విషయంలోనూ ఇదే రకమైన ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో జంటగా నటించారు. పెదబాబు సినిమాతో మొదలైన వీరిద్దరి కాంబో కబడ్డీ కబడ్డీ, పందెం, ఆ తరువాత గోపీచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం, చివరకు జగపతి బాబు విలన్‌గా నటించిన లెజెండ్ సినిమాలో కూడా వీరిద్దరి కాంబో రిపీట్ అయ్యింది. ఇక ఇన్ని సినిమాలు చేశాక జనం ఊరుకుంటారా?

Advertisement
జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

జగపతిబాబు, కల్యాణికి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ప్రచారం మొదలు పెట్టేశారు. ఆ తరువాత డైరెక్టర్ సూర్యకిరణ్‌ను కల్యాణి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కాస్త రూమర్స్‌కి ఫుల్ స్టాప్ అయితే పడింది. కానీ కల్యాణి, సూర్యకిరణ్‌ల విడాకుల వార్తల నేపథ్యంలో మరోసారి జగపతిబాబుతో రిలేషన్ వ్యవహారం హైలైట్ అయ్యింది. కల్యాణి, జగపతిబాబుల రిలేషన్ కారణంగానే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్ వచ్చింది. తాజాగా దీనిపై స్పందించిన జగపతిబాబు.. అవన్నీ ఫేక్ వార్తలని తేల్చేశారు.

ఇవీ చదవండి:

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..