బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

హీరో విశ్వక్‌సేన్ ఒకరకంగా సినీ సంచలనమే. ఆయన ఏ సినిమా చేసినా కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారని ప్రేక్షకులు అంటుంటారు. చాలా సినిమాల ఈవెంట్స్‌లో ఆయన మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‌ను ఉద్దేశించి నటుడు విశ్వక్‌సేన్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘దాస్ కా దమ్కీ’ రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 8వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే అదే రోజున మరో రెండు సినిమాలు నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’, వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సైతం రిలీజ్‌ కానున్నాయి.ఈ క్రమంలోనే సినిమా విడుదల వాయిదా పడుతుందని టాక్ వచ్చిన నేపథ్యంలోనే విశ్వక్ పోస్టు పెట్టినట్టు టాక్ నడుస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడని పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెబుతున్నాన్నాడు. డిసెంబర్‌ 8న వస్తున్నామని తెలిపాడు. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, అట్టర్‌ ఫ్లాప్‌ అనేది మీ నిర్ణయమన్నాడు. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిదని విశ్వక్ సేన్ తెలిపాడు. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైందన్నాడు. డిసెంబర్‌ 8న సివాలెత్తిపోద్దని పేర్కొన్నాడు. గంగమ్మతల్లిపై తన ఒట్టు అని… మహాకాళి తమతో ఉందని తెలిపాడు. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై తనను ప్రమోషన్స్‌లో కూడా చూడరని విశ్వక్‌ కీలక పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

Google News