మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

చియాన్‌ విక్రమ్‌ నటించిన మూవీ తంగలాన్‌ ఇప్పుడు టీజర్ రిలీజై సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం సౌత్ ఇండియా ఎదురు చూస్తుండటం విశేషం.

ఇక టీజర్ విషయానికి వస్తే విక్రమ్ చాలా వైల్డ్‌గా కనిపించాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజర్‌ను చూపించారు. పామును చేతిలో పట్టుకుని చేతితోనే రెండు ముక్కలు చేసిన సీన్ టీజర్‌కే హైలైట్. దీనిని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా చియాన్ విక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను రివీల్ చేశాడు. 

విక్రమ్ నటించిన శివపుత్రుడు మూవీ గుర్తుండే ఉంటుంది. మంచి సక్సెస్ సాధించింది. ఆ చిత్రంలో విక్రమ్‌కు డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు తంగలాన్ మూవీలో కూడా డైలాగ్స్ ఏమీ ఉండవంటూ సీక్రెట్‌ను రివీల్ చేశాడు విక్రమ్. శివపుత్రుడు మాదిరిగానే తంగలాన్‌లో కూడా డైలాగ్స్ ఉండవని.. కేవలం అరవడమేనని చెప్పాడు. దీనికి కారణం ఉందని.. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుందని వెల్లడించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలిపాడు.

ఇవీ చదవండి:

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

Google News