ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వరుస పెళ్లి వార్తలు సంచలనం రేపుతున్నాయి. నేడు మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక ఇటలీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇంకా మరికొందరు నటీనటులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోయిన్ సైతం పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆమె మరోవరో కాదు శ్రీ దివ్య.

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదివ్య ఆ తరువాత హీరోయిన్‌గా పలు సినిమాల్లో కనిపించింది. ఎందుకోగానీ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత తమిళంలో కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ కనిపించలేదు. ఆయితే ప్రస్తుతం ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతోందని టాక్ నడుస్తోంది. 

Advertisement

మూడేళ్ల వయసులోనే శ్రీదివ్య నటనకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ 2010లో రవిబాబు తీసిన ‘మనసారా’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఎందుకోగానీ శ్రీదివ్యకు మాత్రం మంచి ఇమేజ్‌ను తెచచిపెట్టలేకపోయాయి. ఇక తాను ఇప్పటికే ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ఆయననే పెళ్లి చేసుకోబోతున్నానని శ్రీదివ్య తెలిపింది. ఇక ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లోనే పెట్టింది.

ఇవీ చదవండి:

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..