వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

వరుణ్ తేజ్ - లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ఆరేళ్ల ప్రేమను మూడు ముళ్ల బంధంతో మరింత పదిలం చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల జంట. ఇటలీలోని టుస్కాన్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. 

అటు మెగా కుటుంబం.. ఇటు అల్లు కుటుంబానికి చెందిన పెద్దలు, యంగ్ హీరోలంతా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి మరీ పెళ్లిలో సందడి చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఈ పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. హీరో నితిన్ దంపతులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Advertisement
వరుణ్ తేజ్ - లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

2017లో ‘మిస్టర్‌’ సినిమాలో వరుణ్‌ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తరువాత ‘అంతరిక్షం’ మూవీలో కలిసి నటించారు. కానీ ఏవో లీక్స్ వస్తుండేవి కానీ నిజంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం మాత్రం వారు రివీల్ చేసేంత వరకూ ఎవరికీ తెలియదు. ముందుగా వరుణ్ తేజ్ ప్రపోజ్ చేశాడట. లావణ్యకు కూడా ఇష్టమే ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మొత్తానికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఇద్దరూ ఇటలీ వేదికగా ఒక్కటయ్యారు.

ఇవీ చదవండి:

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..