‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజి మూవీకి సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అందరికీ తెలుసు. ఇక తొలిసారిగా పవన్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ టీజర్ అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. 

‘దే కాల్ హిమ్ ఓజి’ టైటిల్‌తో వచ్చిన టీజర్‌.. పవన్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసింది. ఇక తాజాగా మూవీకి సంబంధించిన స్టోరీ లీక్ అయ్యింది. ముంబైకి టూరిస్ట్‌గా కామన్ మ్యాన్ ఓజాస్ గంభీరా వస్తాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌గా మారడం.. ముంబైలో తనకంటూ ఓ మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తను కుటుంబాన్ని ఓజాస్ గంభీరా కోల్పోతాడు.

ఇక తన కుటుంబాన్ని తనకు దూరం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. డ్రగ్ మాఫియాను పూర్తిగా నాశనం చేయాలనుకోవడం కథ సారాంశం. మొత్తానికి ఓజీ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మేకింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

Google News