‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

బాహుబలి, కేజీఎఫ్ తర్వాత దేశంలోనే అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక సినిమాను ‘కేజీఎఫ్’ నిర్మాతలే రూపొందిస్తుండటంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. 

సలార్ మూవీని తొలుత సెప్టెంబర్ 28న విడుదల చేయాలని భావించారు. యూఎస్‌లో బుకింగ్స్ కూడా ఓపెన్ అవడంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ అనూహ్యంగా మూవీ విడుదల తేదీ వాయిదా పడటంతో బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. కాగా.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. 

ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం ఏకంగా 750 వాహనాలు వాడుతున్నారట. ఈ వాహనాల్లో జీప్స్, ట్రక్స్ , ట్యాంక్స్ భారీగా ఉన్నాయని తెలుస్తోంది. సినిమాకే హైలైట్‌గా నిలిచే ఈ భారీ యాక్షన్ సీన్‌ను రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తలపించే రేంజ్‌లో తెరకెక్కించారట. అసలే యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ ఎలా రూపొందిస్తారనేది కేజీఎఫ్ ద్వారా ఎక్స్‌పీరియన్స్ అయిన ప్రేక్షకులు దీనిని ఏ రేంజ్‌లో తీసి ఉంటారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవీ చదవండి:

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

Google News