బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ గుర్తింపు పొందిన దర్శకుడు. ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటూనే.. నెక్ట్స్ ఏం సినిమా రూపొందుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఆయన ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’ను రూపొందించి సౌత్ ఇండియాకు అందనంత దూరంలో ఉన్న ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు. 

ఇక నెక్ట్స్ ఏంటన్న ప్రశ్నకు ముందుగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. ఇక దాని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ బన్నీకి మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేశారని టాక్. అయితే ఈ సినిమా విషయమై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాను మల్టీస్టారర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారట.

Advertisement

ఇక ఈ మల్టీస్టారర్‌లో అల్లు అర్జున్‌తో పాటు చేసే మరో హీరో ఎవరో తెలుసా? తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. వీరిద్దరినీ దృష్టిలో పెట్టుకునే విజయేంద్ర ప్రసాద్ స్టోరీ రాశారట. ఇప్పటికే ఆ కథను రిజిస్ట్రేషన్ కూడా చేయించారట. కథను కూడా బన్నీతో పాటు ఇప్పటికే విషయం తెలిసి ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటర్‌గా పని చేస్తారని సమాచారం.

ఇవీ చదవండి:

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్