అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కుటుంబమంతా పెళ్లి కోసం ఇటలీకి వెళ్లి బీభత్సంగా సందడి చేస్తున్నారు. అయితే తాజాగా వీరి పెళ్లిపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వేడుకకు వెళ్లట్లేదని తెలిపారు. అలాగే వెళ్లకపోవడానికి కారణమేంటో కూడా రేణు దేశాయ్ వెల్లడించారు. 

దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్-లావణ్య.. ఆ విషయాన్ని బయటకు తెలియకుండా దాయడంలో సక్సెస్ అయ్యారు. ఆ తరువాత పెద్దల్ని ఒప్పించి విషయాన్ని రివీల్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నవంబర్ 1న ఇటలీలో వివాహం చేసుకోనుంది. ఇక ఇటలీలో మెగా ఫ్యామిలీ సందడి మొత్తానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

Advertisement

ఈ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్ కల్యాణ్ సైతం తన భార్య అన్నా లెజనోవాతో కలిసి ఇటలీ వెళ్లిపోయారు. వరుణ్, లావణ్యల పెళ్లిపై రేణు దేశాయ్ మాట్లాడుతూ.. నిహారిక పెళ్లికి కూడా తాను వెళ్లలేదని.. పిల్లల్ని మాత్రమే పంపానని తెలిపారు. వరుణ్ తేజ్ తన కళ్ల ముందు పెరిగాడని.. అతనికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. వరుణ్ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారని.. అందుకే అకీరా, ఆద్య కూడా వరుణ్ పెళ్లికి వెళ్లట్లేదని రేణు దేశాయ్ వెల్లడించారు.

ఇవీ చదవండి:

అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..