అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్

అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్

ఇండస్ట్రీకి చైల్గ్ ఆర్టిస్ట్‌గా 1998లో వచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్. ఆ తరువాత కన్నడ చిత్రం 7 ఓ క్లాక్ ద్వారా హీరోయిన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇక ‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా మారి చాలా కాలం అవుతున్నా కూడా అనుకున్నంతగా క్లిక్ కాలేకపోయింది. స్టార్‌డమ్ సంపాదించుకోలేక పోయింది. 

అమ్మడి కెరీర్‌లో మంచి హిట్సే ఉన్నాయి. కానీ ఎందుకో తర్వాతర్వాత సెకండ్ హీరోయిన్‌గా మారింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాలు చేస్తూ వచ్చింది. భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ భార్యగా కూడా నిత్య నటించింది. ఇక ఓటీటీలో సైతం అమ్మడు సందడి చేస్తోంది. శ్రీమతి కుమారి సిరీస్‌తో అలరించడంతో పాటు ది బ్రీత్ ద్వారా హిందీ సిరీస్‌లో సైతం నటిస్తోంది.

అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్

ఈ సిరీస్‌లో ఓ అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశాల్లో నిత్యా మీనన్ నటించి షాక్ ఇచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలైతే అన్నీ ఇన్నీ కావు. రేపు లేదు ఎల్లుండి పెళ్లే అన్నట్టుగా ప్రచారం జరిగింది. తాజాగా తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పుకొచ్చింది నిత్య.పెళ్లి అనేది సోషల్, ఫైనాన్సియల్ సెటిల్‌మెంటుతో కూడిన వ్యవహారమని.. అయితే దీనికి మించి ఆలోచించే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

Google News