షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట పెళ్లి పీటలెక్కింది. ఈ నెల 1న ఇటలీలో ఈ జంట మూడు ముళ్లతో ఏకమైంది. ఇక ఇండస్ట్రీలో ప్రేమ జంట మరకటి ఏదైనా ఉందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆ జంట ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. టాలీవుడ్ యంగ్ హీరో మలయాళీ క్రేజీ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉన్నారని టాక్. 

ఇంతకీ ఆ జంట ఎవరు అంటారా? అనుపమ పరమేశ్వరన్, రామ్ పోతినేని. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమట. 2017లో విడుదలైన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో రామ్-అనుపమ జంటగా నటించారు. ఆ తరువాత ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలోనూ ఈ జంట కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు ఒకదాని వెంట రావడం.. కలిసి నటించడంతో వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందట.

Advertisement
షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ పెళ్లి ప్రకటన ఎప్పుడైనా రావచ్చని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఒక్కసారిగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఎవరైనా స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందనేది ఎవరైనా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఇక రామ్ ‘స్కంద’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇవీ చదవండి:

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్