పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

జబర్దస్త్ షోతో యాంకర్‌గా అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ షోతోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు మెల్ల మెల్లగా సంపాదిస్తూ.. ఇప్పుుడు పూర్తి స్థాయిలో వెండితెరకే స్టిక్ అయిపోయింది. యాంకరింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇప్పుడు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తన రేంజ్‌ను అనసూయ పెంచుకుంటూ పోతోంది.

అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ చిత్రంలో చాలా మంది హీరోయిన్స్ నటించారు. ఈ సినిమాలో అనసూయకు అవకాశం వచ్చిందట. కానీ ఈ సినిమాలో ఒక పాటలో డ్యాన్స్ చేయాలని చెప్పారట. అయితే చాలా మంది హీరోయిన్స్ నడుమ తాను తేలిపోతానని నో చెప్పేసిందట. అయితే ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు చాలా విమర్శలు వచ్చాయట.

Advertisement

అయితే అనసూయకు మాత్రం తను కాదని చెప్పడం తప్పు కాదని.. చెప్పే విధానమే తప్పని చెప్పిందట. తాను మొదటి నుంచి ముక్కు సూటి మనిషి అని అందుకే అలా కఠినంగా చెప్పానని అనసూయ తాజాగా చెప్పింది. అనసూయ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుందట. సినిమా తర్వాత జరిగే పార్టీలకు ఆమె చాలా దూరమట. పార్టీల కారణంగానే అవకాశాలు వస్తాయంటే వాటిని తాను అంగీకరించబోనని అనసూయ తెలిపింది.

ఇవీ చదవండి:

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్