ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

ఇండస్ట్రీలో హీరోయిన్లు అంతా ఒకవైపు.. శ్రుతిహాసన్ మరోవైపు. అమ్మడి డిక్షనరీలో సీక్రెసీ అనేదే లేదు. ప్రేమలో పడుతూ లేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రియుల విషయంలో అస్సలు సీక్రెసీ మెయిన్‌టైన్ చేయదు. నిజానికి హీరోయిన్లు అంతా ఏమైనా లవ్ అఫైర్ ఉన్నా కూడా బయటకు అస్సలు తెలియనివ్వరు. పుకార్లు వస్తున్నా కూడా స్పందించిన పాపాన అయితే పోరు. కానీ శ్రుతి మాత్రం డిఫరెంట్. అన్నీ ఓపెన్‌గానే చేస్తుంది.

కెరీర్ బిగినింగ్ నుంచి శ్రుతి ఒకరిద్దరు హీరోలతో అఫైర్ నడిపిందనే పుకార్లు అయితే వచ్చాయి. ఇక లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సేతో అయితే ఓపెన్‌గానే అఫైర్ నడిపింది. ఇద్దరూ కలిసి ఎక్కడకు వెళ్లినా కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఆమె కుటుంబ సభ్యులకు కూడా మైఖేల్‌ను పరిచయం చేసింది. అతనితో శ్రుతికి పెళ్లి ఫిక్స్ అంటూ కూడా వార్తలొచ్చాయి. అలాంటి తరుణంలో మైఖేల్ – శ్రుతికి బ్రేకప్ జరిగింది.

Advertisement
ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

కేవలం ఏడాది గ్యాప్ తీసుకుని మరో ప్రియుడిని శ్రుతి వెతుక్కుంది. ప్రస్తుతం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఈ ముద్దుగుమ్మ సహజీవనం చేస్తోంది. ఇంక మళ్లీ అమ్మడి రచ్చ స్టార్ట్. ఇన్‌స్టాలో హజారికతో గడిపే ప్రతి మూమెంట్‌నూ షేర్ చేసి రచ్చ చేస్తోంది. తాజాగా అమ్మడు ప్రియుడితో దిగిన ఓ పిక్‌ను షేర్ చేసింది. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్