హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’తో అద్భుత విజయం సాధించి మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమ వివాహం చేసుకుంది. ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఆ తరువాత ఏమైందో ఏమో కానీ విడాకులు తీసుకుని ఎవరికి వారై పోయారు. ఈ విడాకుల బాధ నుంచి పూర్తిగా కోలుకుందో లేదో కానీ అంతలోనే ఆమెకు మయోసైటిస్ రూపంలో మరో బాధ తోడైంది.

మయోసైటిస్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే కాస్త కుదుటపడిన వెంటనే సినిమాలు చేసుకుంటూ వస్తోంది. దాదాపు మయోసైటిస్ నుంచి సామ్ కోలుకుందనే చెప్పాలి. తాజాగా తాను రెడీ.. మళ్లీ వస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడంతో సామ్ పూర్తిగా మయోసైటిస్‌ నుంచి బయట పడిందని ఇక పూర్తి స్థాయిలో సినిమాలపై ఫోకస్ పెడుతుందని అంతా భావిస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.

ఇటీవల వర్కవుట్స్‌కి సంబంధించిన ఫోటోలను ఎక్కువగా సామ్ పోస్ట్ చేస్తోంది. తద్వారా తాను ఎంత ఫిట్‌గా ఉన్నాననే విషయాన్ని తెలియజస్తోంది. ఇక సమంత నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సిరీస్ షూటింగ్ పూర్తైన వెంటనే సామ్ చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిపోయింది. తాజాగా సామ్ ఓ చిత్రానికి సైన్ చేసిందట. ఇది తమిళం, ఆంగ్ల భాషల్లో తెరకెనుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో సమంత హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.

ఇవీ చదవండి:

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

Google News