ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

ఇటీవలి కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఇటీవలి కాలంలో సక్సెస్ పెద్దగా లేదు. ధీంతో ఆయన తన ఆశలన్నీ ‘సలార్’ మూవీపైనే పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఫ్యాన్స్ కూడా సలార్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీఎఫ్ నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. 

కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా అవడంతో మరింత అంచనాలు పెరిగాయి. సినిమాను తొలుత సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించి ఆ తరువాత వాయిదా వేయడంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇప్పుడు డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నెలకొంది. 

Advertisement

ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌కు సిద్ధమవుతోంది. తాజాగా సలార్ నుంచి ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీపావళి కానుకగా సలార్ మూవీ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్ ఒకటి రానుందట. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రాల నుంచి ఫస్ట్ సింగిల్స్ రానున్నాయి. మరి సలార్ మూవీ నుంచి ఏం అప్‌డేట్ వస్తుందనేది తెలియలేదు కానీ బ్లాస్టింగ్ అప్‌డేట్ ఖాయమట.

ఇవీ చదవండి:

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్