‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా కాబట్టి దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు బీభత్సంగా వచ్చాయి. గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో గుంటూరు కారం మూవీని చాలా జాగ్రత్తగా త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఓ సాంగ్‌ను విడుదల చేయాలని భావించింది. అయితే చిత్ర యూనిట్‌కు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ఒకటి లీకై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాట ఇలా లీక్ కావడంపై మహేష్ అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు.

Mahesh Babu Birthday Special: 'Guntur Kaaram' Super Mass Poster

అయితే ఈ సాంగ్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు సాంగ్ చాలా బాగుందని.. కొందరు అసలు సాంగ్ ఏమాత్రం బాగోలేదని అంటున్నారు. అయితే మిశ్రమ స్పందన వస్తుండటంపై ప్రేక్షకులు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మళ్లీ అవే డ్రమ్స్ మ్యూజిక్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం తమన్ ఎప్పట్లాగే ముంచేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!